గతేడాద్ద డిసంబరుల్ల చైనాల్లని ఉహాన్ ల్ల కరోనా వైరస్ బయటపడింద్ద. శ్వాసతీసుకోడంల్ల తీవ్రమైన ఇబబంద్దని కలిగంచడం దీని ప్రధాన లక్షణం. కోవిడ్-19గా పేర్కంటునన ఈ మహమ్ముర్శ ఇప్పుడు ప్రపంచవ్యాపిమైపోయంద్ద. ప్రతిరోజూ పెదిసంఖ్ాల్ల మరణాలు సంభవిసుినానయ. ఇద్ద మనలిన కలవరపర్శచే అంశం. ఒక జాతికి చంద్దన గబ్బబలాలు ఈ వైరస్ లకు కంద్రసాానాలని భావిసుినానం. తరచుగా పందుతునన ఉతుర్శవరినలతో ఈ వైరస్ ఇతర జంతువులకి వ్యాప్తిస్ింద్ద. గుండ్రని తోకతో ప్తలిోలా కనిప్తంచే సివెట్ అని ప్తలవబడే జంతువుల్లోనూ, మ్మళ్ళలా కనిప్తంచే గట్టి చరుంతో, పెదిపటి ఉనన చినిన మొసలిలిని తలప్తంచే పంగొలిన్ అనే జంతువులల్లనూ ఈ వైరస్ కనిప్తస్ింద్ద. మనుషులు ఈ జంతువుల సమీపానికి వెళ్తిననప్పుడూ, లేదా వైరస్ ఉతుర్శవరినలవలాో ఈ వ్యాధి వ్యాప్తిచందుతోంద్ద.

కరోనావైరస్ పైన కొమ్ములవంట్ట ప్రొటీను నిరాుణం ఉంటుంద్ద. ఈ వైరస్ మనుషులల్ల రకిపోటు కలిగంచే ఎంజైమ్-2 గ్రాహకంగా మ్మరుతోంద్ద. కరోనా వైరస్ ప్పటుకిను తెలిపే జీనుుతోపాటు, ఈ కొమ్ములవంట్ట ప్రొటీనూ ఉతుర్శవరినలల్ల ఏ రకమైన మ్మరుులు పంద్దఉంటాయ? వీట్టల్లో మ్మనవులకు వ్యాధి వ్యాప్తి కారకం అవుతుననద్ద ఏద్ద అననవి కీలకమైన ప్రశనలు. హైదరాబాదు కంద్ర విశావిదాాలయంల్లని కెమిస్ట్రీ విభాగంల్ల ఆచారుాలుగా పనిచేసుినన లలితా గురుప్రసాద్ ఈ విషయంపై ల్లతైన పర్శశోధనలుచేసి ఇటీవలే కొనిన వివరాలను వెలుగుల్లకి తెచాారు. తరువ్యత కొద్దిరోజుల వావధిల్ల అమెర్శకాల్లని లాస్ అలాుస్ జాతీయ ప్రయోగశ్వలల్ల పనిచేసుినన శ్వస్త్రవేతిలుకూడా ఇటువంట్ట అభిప్రాయాలనే వెలిబుచాారు.

గబ్బబలాలు, సివెట్, మ్మనవులు, మ్మనవులల్లని కరోనావైరస్ ల పూర్శి జీనోమ్ వరుసను పర్శశోధించి మూడు మ్మఖ్ామైన సంఘట్టత ప్రాంతాలను ఈమె గుర్శించారు. ఇటువంట్ట నిరాుణం, గబ్బబలాలకు స్కిన వైరస్ ల్ల లేదని, అందువలో ఇపుట్టవరకూ మనుషులకు స్కుతునన కరోనా వైరస్ కు, గబ్బబలాలు కారణం కాదని తేలిాచపాురు. కరోనావైరస్ పందుతునన ఉతుర్శవరినలే మ్మనవులల్ల దాని అధిక వ్యాప్తికి కారణమవుతోందని కనుగొనానరు. మ్మనవులకు స్కుతునన కరోనావైరస్ ల్లని ఈ ప్రతేాకమైన లక్షణాలు, రూపాకృతి, నిరాుణాలను దృష్టిల్ల ఉంచుకొని రోగనిరోధక వావసాకు రూపకలునచేసే పర్శశోధనలు సాగాలని చపాురు. కొనిన జాతుల గబ్బబలాలకు స్కిన కరోనా వైరస్ పందే ఉతుర్శవరినలదాారా, భవిషాతుిల్ల వీట్టనుంచి మ్మనవులకు కీడు కలిగే అవకాశ్వలు లేకపోలేదని తమ పర్శశోధనల్ల తేలిందని చపాురు.

Preprint. https://doi.org/10.26434/chemrxiv.12190449.v1